twoclicks.in is officially tied up with labs in these cities (Nizamabad, Kamareddy, Armor & Bodhan) so your health and personal information is kept very confidential. A patient or an individual can only book a lab test or health checkup from its website. After booking the tests we will take your reports via WhatsApp or in our labs. Except that Your booked tests will not be available on the website. The website is for a person to book his/her desired test. After you book we will call your contact number and explain and come to you and after taking the sample the reports will be sent to you on WhatsApp or available in our lab except your health or personal information will not be registered on our website…
టుక్లిక్స్.in అధికారంగా ఈ నగరాలలోని(నిజామాబాదు, కామారెడ్డి, ఆర్మూర్ & బోధన్) లాబ్స్ తో టై అప్ అయి వుంది కావున మీ ఆరోగ్య మరియు వ్యక్తిగత సమాచారం చాలా గోప్యంగా వుంచబడునది. ఈ యొక్క వెబ్సైటు నుండి ఒక పేషెంట్ లేదా ఒక వ్యక్తి కేవలం ల్యాబ్ టెస్ట్ లేదా హెల్త్ చెకప్ బుక్ చేసుకోడం కోసమే. టెస్ట్స్ లు బుక్ చేసుకున్న తర్వాత మేము మీకు వాట్సాప్ ద్వారా లేదా మా లాబ్స్ లో మీ రిపోర్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఏ విధమైన మీ యొక్క బుక్ చేసుకున్న టెస్ట్స్ లు వెబ్సైటు లో వుండవు. వెబ్సైటు ఒక వ్యక్తి తన కి కావలిసిన టెస్ట్ గురించి బుక్ చేసుకోడం కోసమే. మీరు బుక్ చేసుకున్నాక మేము మీ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి వివరించి మీ దగ్గరికి వచ్చి శాంపిల్ తీసుకున్నాక రిపోర్ట్స్ వాట్సాప్ కి పంపడం లేదా మా యొక్క ల్యాబ్ లో మీకు లభ్యమవుతాయి అంతే తప్ప మీ యొక్క ఆరోగ్య లేదా వ్యక్తిగత సమాచారం మా యొక్క వెబ్సైటు లో రిజిస్టర్ అవ్వదు…